ఖోరాన్
వికీపీడియా నుండి
Jump to: navigation, search
ఖొరాన్ లేదా ఖురాన్ లేదా ఖుర్‌ఆన్, ఖొర్ఆన్, కొరాన్ (Qur'ān, القرآن ) ఇస్లాం మతము యొక్క పవిత్ర, మౌలిక గ్రంధము. అరబ్బీ భాషలో మూలముగా ఉన్న ఈ గ్రంధము అల్లాహ్ ప్రత్యక్ష వాణియేనని ఇది భగవంతునిచే మహమ్మదు ప్రవక్తకు తెలియజేయబడినదని ముసల్మానుల విశ్వాసము. [1] [2] [3], ఇది మానవజాతికి భగవంతుడొసగిన చివరి సందేశము అని మహమ్మదీయుల విశ్వాసము. [4][5] అరబ్బీ భాషలో 'ఖొరాన్' అనగా 'చదువుట','వల్లె వేయుట' అని అర్ధము.
ఒక పవిత్ర ఖుర్‌ఆన్ గ్రంధం ముఖచిత్రం 'అల్-ఖుర్‌అన్ అల్-కరీమ్'అని అలంకారికంగా వ్రాసిన శీర్షికతో
నేను మీదగ్గర రెండు వస్తువులు వదలిపెట్టి పోతున్నాను. ఈ రెండింటిని దృఢంగా పట్టుకొని ఆచరించేవారు ఎన్నటికీ దారి తప్పలేరు. వాటిలో ఒకటి దైవగ్రంధం (ఖుర్‌ఆన్). రెండవది నా ప్రవచనాలు, సంప్రదాయాలు (హదీస్) - మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం - ఆయనపై శాంతి సౌభాగ్యాలు వర్షించుగాక).
ముసల్మానుల నమ్మకము ప్రకారము భగవంతుని సందేశములు మొట్టమొదటి ప్రవక్తయైన ఆదాము తో ప్రాంభింపబడి, షుహుఫ్ ఇ ఇబ్రాహిమ్, [6] తోరాహ్ (మోషే ధర్మశాస్త్రము, పాతనిబంధన ),[7][8], జబూర్ (దావీదు కీర్తనలు), [9] [10], ఇంజీల్ (క్రీస్తు సువార్త) , వంటివానితో కొనసాగింపబడి, చివరకు మహమ్మదు ప్రవక్తకు తెలుపజేయబడిన ఖొరాన్‌తో ముగిసినవి. పైన చెప్పిన గ్రంధాలలోని వివిధ సందేశాలను ఖుర్‌ఆన్ గుర్తిస్తుంది. [11] [12] [13]. యూదు, క్రైస్తవ గ్రంధాలలోని వివిధ ఘటనలు ఖొరాన్‌లో ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని, కొంత భేదాలతోగాని ప్రస్తావించబడ్డాయి.ఖుర్‌ఆన్ యొక్క సాధికారతను ఖొరానే స్పష్టంగా చెప్పింది. మిగిలిన విషయాన్ని ఇప్పుడు తెలియజేశాము. దీనికి రక్షణకూడా నిశ్చయంగా మేమే అని. [14][15]
విషయ సూచిక
[దాచు]
1 ఖురాన్ కు ఉన్న ఇతర పేర్లు
2 ఖుర్‌ఆన్ విభాగాలు
2.1 హిజ్బ్ లేదా మంజిల్ విభాగాలు
3 ఖుర్‌ఆన్ ఆవిర్భావం
4 అరబీ భాష, ఖురాన్
5 ఖుర్‌ఆన్ సవాలు
6 ఖురాన్ సూరాల జాబితా
7 ఇవికూడా చూడండి
8 మూలాలు
9 వనరులు
9.1 అనువాదాలు
9.2 ప్రాచీన విశ్లేక్షణ
9.3 పాత విశ్లేషణ
9.4 ఇటీవలి విశ్లేక్షణ
10 డైరెక్టరీలు
10.1 అనువాదాలు
10.2 వెతుకు
10.3 వ్రాత ప్రతులు
10.4 విశ్లేషణ
10.5 ఆడియో, వీడియో వనరులు
//
[మార్చు] ఖురాన్ కు ఉన్న ఇతర పేర్లు
ఖురాన్ కి ఉన్న ఇతర పేర్లు: అల్ కితాబ్:అల్లహ్ గ్రంధం (2:2) కితాబే ముబిన్:స్పష్టమైన ఆదేశాలు గలది(5:57) అల్ హుదా: మార్గదర్శని (2:120) అల్ ఫుర్ఖాన్:గీటురాయి బుర్హాన్:ఆధారం,నిదర్శనం(4:174) మోయిజత్:హితోపదేశం(3:138) ముసద్దిఖ్:ధృవపరచేది(5:46) బుష్రా:శుభవార్త నిచ్చేది అల్ హఖ్:సత్యం (10:108) జిక్రా:జ్ఞాపకంవుంచుకొనేది(3:58) అల్ ఇల్మ్:జ్ఞానం(2:145) నూర్:వెలుగు4:174) అల్ హఖీం:వివేచననిచ్చేది(36:1) ఇబ్రత్:గుణపాఠం నేర్పేది(12:111) రహ్మత్:కరుణగలది(6:157) బసాయిరున్:మనోనేత్రాలు తెరిచేది షిఫా:రోగనివారిణి,పిచ్చికుదిర్చేది(10:57,17:82) ముఫస్సల్:సవివరమైనది(6:114) అల్ మీజాన్:ధర్మకాటా ముహైమిన్:రక్షించేది(5:48) ఇమాం:మార్గదర్శి,సారధి,నాయకుడు(11:171) అల్ మజీద్:మహిమ గలది(46:1) అల్ కరీం:గౌరవప్రధమైనది,ఉన్నతమైనది(56:77)
[మార్చు] ఖుర్‌ఆన్ విభాగాలు
ఖుర్‌ఆన్ మొదటి అధ్యాయం ఫాతిహా.
ఖొరాన్‌లో మొదటి ఉపోద్ఘాత ప్రార్ధనా విభాగం తరువాత మొత్తం 114 'సూరా'లు (అధ్యాయాలు) ఉన్నాయి. మొత్తం సూక్తులు(ఆయత్ లు) 6236,మొత్తం పదాలు86430,మొత్తం అక్ష రాలు 323760,మొత్తం ఖురాన్ అవతరించిన కాలం 22 సంవత్సరాల 5 నెలల 14 రోజులు,వ్రాసి భద్రపరచిన అనుచరులు (సహాబీలు)40 మంది.మక్కాలో వచ్చిన సూరాలు90,మదీనాలో వచ్చిన సూరాలు 24.ఖురాన్లో అల్లాహ్ పేరు2697 సార్లు వస్తే ముహమ్మద్ అనే పేరు 4 సార్లు,అహ్మద్ అనే పేరు ఒక్క సారే వచ్చింది.26గురు ప్రవక్తల పేర్లు ప్రస్తావించబడ్డాయి.మానవ సృష్టి నుండి మొత్తం ప్రవక్తల సంఖ్య 124000. [16] మొదట్లో ఉన్న పెద్ద అధ్యాయాలలో మొహమ్మదు తన చివరికాలంలో చెప్పిన ప్రవచనాలు ఉన్నాయి. చివరిలో ఉన్న చిన్న అధ్యాయాలలో మొహమ్మదుకు తెలియజేయబడిన మొదటి సందేశాలున్నాయి. [17][18]
ఒక్కొక్క సూరాకు ఆ విభాగంలోని ప్రధాన విషయానికి సంబంధించిన శీర్షిక చెప్పబడింది.
[మార్చు] హిజ్బ్ లేదా మంజిల్ విభాగాలు
మొదటి విభాగమైన సూరా అల్-ఫాతిహా ను మిహాయించి మిగిలిన కొన్న్ని కొన్ని సూరాలను ఒక హిజ్బ్‌గా విభజించారు. 65 సూరాలు కలిగి ఉన్న ఏడవ హిజ్బ్ ను హిజ్బ్ ముఫాసిల్ అని కూడా అంటారు.
1వ మంజిల్ = 3 సూరాలు (2 నుండి 4 వరకు)
2వ మంజిల్ = 5 సూరాలు (5 నుండి 9 వరకు)
3వ మంజిల్ = 7 సూరాలు (10 నుండి 16 వరకు)
4వ మంజిల్ = 9 సూరాలు (17 నుండి 25 వరకు)
5వ మంజిల్ = 11 సూరాలు (26 నుండి 36 వరకు)
6వ మంజిల్ = 13 సూరాలు (37 నుండి 49 వరకు)
7వ మంజిల్ = 65 సూరాలు (50 నుండి 114 వరకు)
[మార్చు] ఖుర్‌ఆన్ ఆవిర్భావం
13వ శతాబ్దికి చెందిన ఒక ఖుర్‌ఆన్‌లో 33వ సూరా పేజీ
ప్రవక్తగా గుర్తింపబడడానికి ముందు ముహమ్మదు తరచుగా మక్కా పట్టణం వెలుపల ఉన్న హీరా గుహలో దైవధ్యానంలో నిమగ్నుడై ఉండేవాడు. అప్పుడు ఆయనకు దైవదూత అయిన జిబ్రీల్ (అలైహిస్సలాం - ఆయనకు శాంతి కలుగుగాక) కాంతిమయంగా కనపడి చదువు అని గంభీరమైన స్వరంతో అన్నారు. తనకు చదువురాదని మహమ్మదు చెప్పినా అదే ఆదేశం వినిపించింది. చకితుడైన మహమ్మదు ఇంటికి వచ్చి భార్య ఖదీజా (రజిల్లాహు అన్హు - తనపట్ల దేవుడు ప్రసన్నుడగుగాక) కు ఈ విషయం చెప్పాడు. ఆమె తన బంధువు వరఖా బిన్‌నౌఫల్‌తో సంప్రదించి, ముహమ్మదును ప్రోత్సహించింది. ఇలా ప్రారంభమయిన దైవసందేశావతరణ 23 సంవత్సరాలు కొనసాగింది. అల్లా సందేశాలు అందుకొన్నపుడల్లా ముహమ్మదు విచిత్రమైన అనుభూతికి లోనయ్యేవాడు.
ముహమ్మదు ప్రవక్త తనకు తెలియజేయబడిన సందేశాలను ప్రకటిస్తూ వుండగా ఆయన సహచరులు వాటిని విని తమకు ఏది అందుబాటులో ఉంటే దానిపై వ్రాశారు. రాసిన తరువాత లేఖకుడు ముహమ్మదుకు అది చదివి వినిపించేవాడు. అదిగా సరిగా వ్రాశారని నిర్ధారించుకొన్న తరువాత దానిని భద్రపరచేవారు.
ఆదినుండి ఇస్లాం సంప్రదాయం ప్రకారం నమాజ్‌లో ఖుర్‌ఆన్ సూక్తులు పఠించడం వలన ఆ సూక్తులను పలువురు కంఠస్తం చేశారు. ఇక చదవడం, రాయడం వచ్చిన సహాబీలు (ప్రవక్త ప్రత్యక్ష అనుచరులు) వివిధభాగాలను స్వయంగా రాసుకొని దాచుకొనేవారు.
(సున్నీ సంప్రదాయానుసారం) ఆ మహనీయుని నిర్యాణానంతరం ఆయన మొదటి ప్రతినిధి (ఖలీఫా) హజ్రత్ అబూ బకర్ సిద్దీఖ్ (రజిల్లాహు అన్హు - తనపట్ల దేవుడు ప్రసన్నుడగుగాక) వివిధ ప్రాంతాలలో ఉన్న హాఫిజ్ (ఖుర్‌ఆన్ స్మర్త) లందరినీ రాజధానికి రావించి, జాయెద్ ఇబిన్ తాబిత్ అల్-అన్సారీ అధ్వర్యంలో ఖురాన్ను ఒక ప్రామాణిక సంపూర్ణ గ్రంధంగా కూర్పించారు. 'ఆ ప్రతి అబూ బకర్ వద్ద, అతని మరణానంతరం ఉమర్ వద్ద, అతని అనంతరం ఒమర్ కూతురు హఫ్సా బింతె ఉమర్ వద్ద ఉన్నది. [19] మూడవ ఖలీఫా హజ్రత్ ఉస్మాన్ (రజిల్లాహు అన్హు - తనపట్ల దేవుడు ప్రసన్నుడగుగాక) పాలనా కాలంలో దాని ప్రతులు తీయించి అధికారికంగా ముస్లిం మతం ప్రచారంలో ఉన్న వివిధ ప్రాంతాలకు పంపించారు. వాటిలో రెండు ప్రతులు ఈనాటికి కూడా లభ్యమౌతున్నాయి. ఖురాన్ ఆదినుండీ ఒక్క అక్షరం కూడా తేడా లేకుండా పరంపరాగతంగా తరతరాలుగా అందింపబడుతున్నది అని వివిధ పరిశోధనలద్వారా ధృవీకరింపబడింది.
[మార్చు] అరబీ భాష, ఖురాన్
ఖుర్‌ఆన్ అవతరించిన అరబీ భాష దాదాపు యాభయ్ కోట్ల మంది ప్రజలకు, 20 పైచిలుకు దేశాలలో మాతృభాషగా ఉంది. వ్యాకరణం, పదకోశం, ఉచ్చారణ, నుడికారాలు ఈ 1400 సంవత్సరాలలో స్థిరంగా ఉన్నందున ఆనాటి అరబ్బులలాగానే ఈనాడు అరబ్బీ భాష మాటలాడేవారు కూడా చదివి అర్ధం చేసుకోగలరు.
ఖురాన్ శైలి విశిష్టమైనదని సర్వత్రా గుర్తిస్తారు. అందులోని పదజాల సౌందర్యం వలన ఇది ప్రాసయుక్తమైన గద్యమని, గద్యరూపంలో ఉన్న పద్యమని వివిధ అభిప్రాయాలున్నాయి. ఇందులో పద్యానికి ఉండవలసిన లాక్షణిక నియతి ఏదీ లేకపోయినా భావగర్భితమైన పదబంధాలు, కవితా సృష్టిలోని నుడికారపు సొంపులు, పదాలంకరణలు మాత్రం ఉన్నాయి. అలాగే మరొకవైపు గద్యానికి వుండవలసిన భావగాంభీర్యం, భావ సమగ్రత, విషయానుశీలనం, వాక్యాల పటుత్వం కొట్టవచ్చినట్లు కన్పిస్తాయి. అయినా ఖురాన్ శైలి గ్రంధ రచనలా వుండదు. ఇది పూర్తిగా ప్రసంగ ధోరణిలో సాగుతుంది. [20]
[మార్చు] ఖుర్‌ఆన్ సవాలు
మహమ్మదీయుల విశ్వాసం ప్రకారం ఖుర్‌ఆన్‌లో చెప్పబడిన విషయం అద్భుత సత్యమవడమే కాదు. ఖుర్‌ఆన్ ఆవిర్భావమే ఒక అద్భుతం. ఇది స్వయంగా దైవవాణి. మనిషిచే రచింపబడే అవకాశమే లేదు. [21]. ఈ విషయం నిరూపించడానికి ఖుర్‌ఆన్‌లోనే సవాలులు ఉన్నాయి.
"వారు ఖుర్‌ఆన్‌ను గురించి ఆలోచించరా? ఇది అల్లాహ్ వద్దనుండి గాక మరెవరివద్దనుండో వచ్చివుంటే ఇందులో ఎంతో భావవైరుధ్యం ఉండేది గదా?" (4:82)
"మానవజాతి అంతా కలిసి తమ శక్తినంతా కలిపి ధారపోసినా ఇటువంటి గ్రంధాన్ని రచింపజాలరు (17:88)
ఒకవేళ మా దాసునిపై అవతరింపజేసిన ఈ గ్రంధం పట్ల మీకేమైనా అనుమానం ఉంటే, ఇందులో ఉన్నటువంటి ఓ అధ్యాయం రచించి తీసుకురండి. ఈ పనికోసం ఒక్క దేవుడ్ని వదలి మీ సహాయకులందరినీ పిలుచుకోండి. మీరు సత్యమంతులైతే ఈ పని చేసి చూపండి. మీరీ పని చేయలేకపోతే .... ఎంతమాత్రం చేయలేరు.... మనుషులు, పాషాణాలు ఇంధనం కాగల నరకాగ్నికి భయపడండి. సత్య తిరస్కారులకోసం అది సిద్ధంగా ఉంది. (2:23)
ఈ విధమైన సవాలులను ఎదుర్కొనే ప్రయత్నాలు (ముస్లిమేతరుల చేత) జరిగాయిగాని వాటిని ముస్లిం పండితులు ఆమోదించలేదు.[22]
[మార్చు] ఖురాన్ సూరాల జాబితా
(ఖర్‌ఆన్ భావామృతం - అబుల్ ఇర్ఫాన్ రచన - నుండి తీసుకొన్న విషయ సూచిక)
తైమూర్ కాలంలోని ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతానికి చెందిన ఖుర్‌ఆన్ - షుమారు 1400 సంవత్సరం కాలం.
మూడు పవిత్ర గ్రంధాలను గురించినఒక తెలుగు పుస్తకం సమీక్ష avkf books
ప్రారంభం (ఫాతిహా) - 7 సూక్తులు
గోవు (ఖబరా) - 286 సూక్తులు
ఇమ్రాన్ కుటుంబం (ఆలి ఇమ్రాన్) - 200 సూక్తులు
స్త్రీలు (నిసా ) - 176 సూక్తులు
వడ్డించిన విస్తరి (మాయిదా) - 120 సూక్తులు
పశువులు (అన్‌ఆమ్ ) - 165 సూక్తులు
శిఖరాలు (అరాఫ్) - 206 సూక్తులు
సమర సొత్తు (అన్ఫాల్) - 75 సూక్తులు
పశ్చాత్తాపం (తౌబా) - 129 సూక్తులు
యూనుస్ (యూనుస్) - 109 సూక్తులు
హూద్ (హూద్) - 123 సూక్తులు
యూసుఫ్ (యూసుఫ్) - 111 సూక్తులు
మేఘ గర్జన (రాద్) - 43 సూక్తులు
ఇబ్రాహీం (ఇబ్రాహీం) - 52 సూక్తులు
హిజ్ర్ వాసులు (హిజ్ర్) - 99 సూక్తులు
తేనెటీగ (నహల్) - 128 సూక్తులు
ఇస్రాయీల్ సంతతి (బనీ ఇస్రాయీల్) - 111 సూక్తులు
మహాబిలం (కహఫ్) - 110 సూక్తులు
మర్యం (మర్యం) - 98 సూక్తులు
తాహా (తాహా) - 135 సూక్తులు
దైవ ప్రవక్తలు (అంబియా) - 112 సూక్తులు
హజ్ యాత్ర (హజ్) - 78 సూక్తులు
విశ్వాసులు (మోమినీస్) - 118 సూక్తులు
జ్యోతి (నూర్) - 64 సూక్తులు
గీటురాయి (పుర్ఖాన్) - 77 సూక్తులు
కవులు (షుఅరా) - 227 సూక్తులు
చీమలు (నమల్) - 93 సూక్తులు
గాధలు (ఖసస్) - 88 సూక్తులు
సాలెపురుగు (అన్కబూత్) - 69 సూక్తులు
రోమ్ వఅసులు (రూమ్) - 60 సూక్తులు
లుఖ్మాన్ (లుఖ్మాన్) - 34 సూక్తులు
సాష్టాంగ ప్రమాణం (సజ్దా) - 30 సూక్తులు
సైనిక దళాలు (అహ్జాబ్) - 73 సూక్తులు
సబా జాతి (సబా) - 54 సూక్తులు
సృష్టికర్త (ఫాతిర్) - 45 సూక్తులు
యాసీన్ (యాసీన్) - 83క్తులు
పంక్తులు తీరినవారు (సాప్ఫాత్) - 182 సూక్తులు
సాద్ (సాద్) - 88 సూక్తులు
బృందాలు (జుముర్) - 75 సూక్తులు
విశ్వాసి (మోమిన్) - 85 సూక్తులు
హామీమ్ (హామీమ్) - 54 సూక్తులు
సలహా సంప్రదింపులు (షూరా) - 53 సూక్తులు
బంగారు నగలు (జుఖ్రుఫ్) - 89 సూక్తులు
పొగ (దుఖాన్) - 59 సూక్తులు
కూలబడినవాడు (జాసియా) - 37 సూక్తులు
ఇసుక కొండ నేల (అహ్‌ఖాఫ్) - 35 సూక్తులు
ముహమ్మద్ (ముహమ్మద్)- సూక్తులు
విజయం (ఫతహ్) - 29 సూక్తులు
నివాస గృహాలు (హుజురాత్) - 18 సూక్తులు
ఖాఫ్ (ఖాఫ్) - 45 సూక్తులు
గాలి దుమారం (జారియా) - 60 సూక్తులు
తూర్ పర్వతం (తూర్) - 49 సూక్తులు
నక్షత్రం (నజ్మ్) - 62 సూక్తులు
చంద్రుడు (ఖమర్) - 55 సూక్తులు
కరుణామయుడు (రహ్మాన్) - 78 సూక్తులు
సంఘటన (వాఖియా) - 96 సూక్తులు
ఇనుము (హదీద్) - 29 సూక్తులు
వాదిస్తున్న స్త్రీ (ముజాదలా) - 22 సూక్తులు
దండయాత్ర (హష్ర్) - 24 సూక్తులు
పరీక్షిత మహిళ (ముమ్తహినా) - 13 సూక్తులు
సైనిక పంక్తి (సఫ్) - 14 సూక్తులు
సప్తాహ సమావేశం (జుముఆ) - 11 సూక్తులు
కపట విశ్వాసులు (మునాఫిఖూన్) - 11 సూక్తులు
జయాపజయాలు (తగాబున్) - 18 సూక్తులు
విడాకులు (తలాఖ్ ) - 12 సూక్తులు
నిషేధం (తహ్రీం) - 12 సూక్తులు
విశ్వ సార్వభౌమత్వం (ముల్క్) - 30 సూక్తులు
కలం (ఖలం) - 52 సూక్తులు
పరమ యదార్ధం (హాక్ఖా) - 52 సూక్తులు
ఆరోహణా సోపానాలు (మారిజ్) - 44 సూక్తులు
నూహ్ ప్రవక్త (నూహ్) - 28 సూక్తులు
భూతము (జిన్) - 28 సూక్తులు
దుప్పట్లో నిదురించేవాడు (ముజమ్మిల్) - 20 సూక్తులు
దుప్పట్లో పడుకున్నవాడు (ముదస్సిర్) - 56 సూక్తులు
ప్రళయం (ఖియాయా) - 40 సూక్తులు
సమయం (దహర్) - 31 సూక్తులు
(రుతు)పవనాలు (ముర్సలాత్) - 50 సూక్తులు
సంచలనాత్మక వార్త (సబా) - 40 సూక్తులు
దూరి లాగేవారు (నాజిఆత్) - 46 సూక్తులు
భృకుటి ముడిచాడు (అబస) - 42 సూక్తులు
చాప చుట్టలా (తక్వీర్) - 29 సూక్తులు
బీటలు (ఇన్ఫితార్) - 19 సూక్తులు
హస్తలాఘవం (ముతప్ఫిఫీన్) - 36 సూక్తులు
ఖండన (ఇన్షిఖాఖ్) - 25 సూక్తులు
ఆకాశ బురుజులు (బురూజ్) - 22 సూక్తులు
ప్రభాత నక్షత్రం (తారిఖ్) - 17 సూక్తులు
మహోన్నతుడు (ఆలా) - 19 సూక్తులు
ముంచుకొస్తున్న ముప్పు (గాషియా) - 26 సూక్తులు
ప్రాతఃకాలం (ఫజ్ర్) - 30 సూక్తులు
పట్టణం (బలద్) - 20 సూక్తులు
సూర్యుడు (షమ్స్) - 15 సూక్తులు
రాత్రి (లైల్) - 21 సూక్తులు
పగటి వెల్తురు (జుహా) - 11 సూక్తులు
మనశ్శాంతి (అలమ్‌నష్రహ్) - 8 సూక్తులు
అంజూరం (తీన్) - 8 సూక్తులు
గడ్డకట్టిన రక్తం (అలఖ్) - 19 సూక్తులు
ఘనత (ఖద్ర్) - 5 సూక్తులు
విస్పష్ట ప్రమాణం (బయ్యిన) - 8 సూక్తులు
భూకంపం (జిల్‌జాల్) - 8 సూక్తులు
తురంగం (ఆదియాత్) - 11 సూక్తులు
మహోపద్రవం (ఖారిఆ) - 11 సూక్తులు
ప్రాపంచిక వ్యామోహం (తకాసుర్) - 8 సూక్తులు
కాల చక్రం (అస్ర్) - 3 సూక్తులు
నిందించేవాడు (హుమజా) - 8 సూక్తులు
ఏనుగు (ఫీల్ ) - 5 సూక్తులు
ఖురైషీయులు (ఖురైష్) - 4 సూక్తులు
సాధారణ వినియోగ వస్తువులు (మాఊన్) - 7 సూక్తులు
శుభాల సరోవరం (కౌసర్) - 3 సూక్తులు
అవిశ్వాసులు (కాఫిరూన్) - 6 సూక్తులు
సహాయం (నస్ర్) - 3 సూక్తులు
అగ్నిజ్వాల (లహబ్) - 5 సూక్తులు
ఏకేశ్వరత్వం (ఇఖ్లాస్) - 4 సూక్తులు
అరుణోదయం (ఫలఖ్) - 5 సూక్తులు
మానవాళి (నాస్) - 6 సూక్తులు
[మార్చు] ఇవికూడా చూడండి
భారతీయ భాషలలో ఖురాన్ అనువాదాలు
[మార్చు] మూలాలు
↑ Qur'ān, Chapter 2, Verses 23-24
↑ Living Religions: An Encyclopaedia of the World's Faiths, Mary Pat Fisher, 1997, page 338, I.B. Tauris Publishers,
↑ Qur'an, Chapter 17, Verse 106
↑ Qur'an, Chapter 33, Verse 40
↑ Watton, Victor, (1993), A student's approach to world religions:Islam, Hodder & Stoughton, pg 1. ISBN 0-340-58795-4
↑ Qur'ān Chapter 87, Verses 18-19
↑ Qur'ān, Chapter 3, Verse 3
↑ Qur'ān, Chapter 5, Verse 44
↑ Qur'ān, Chapter 4, Verse 163
↑ Qur'ān, Chapter 17, Verse 55
↑ Qur'ān, Chapter 3, Verse 84
↑ Quran, Chapter 4, Verse 136
↑ "The Qur'an assumes the reader to be familiar with the traditions of the ancestors since the age of the Patriarchs, not necessarily in the version of the "Children of Israel" as described in the Bible but also in the version of the "Children of Ismail" as it was alive orally, though interspersed with polytheist elements, at the time of the Prophet Muhammad (s). The term Jahiliya (ignorance) used for the pre-Islamic time does not mean that the Arabs were not familiar with their traditional roots but that their knowledge of ethical and spiritual values had been lost." Exegesis of Bible and Qur'an, H. Krausen. http://www.geocities.com/athens/thebes/8206/hkrausen/exegesis.htm
↑ Qur'ān, Chapter 15, Verse 9
↑ Qur'ān Chapter 5, Verse 46
↑ Sydney Nettleton Fisher, The Middle East: a history, p.55
↑ Molloy (2006), p.451
↑ Esposito (2002), p.8
పొడుపు కధలు
వికీపీడియా నుండి
Jump to: navigation, search
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది.వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి.
Friday, September 28, 2007
koran
పొడుపు కధలు
వికీపీడియా నుండి
Jump to: navigation, search
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది.వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి.
భాషా సింగారం
సామెతలు
జాతీయములు
--- అ, ఇ,
--- ఉ, ఎ, ఒ
--- క, గ, చ, జ
--- ట, డ, త, ద, న
--- ప, బ, మ
--- "య" నుండి "క్ష"
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు
పొడుపు కథలు అనగా, ఒక రకమైన సమస్య అనుకోవచ్చు. ఇవి మెదడుకి మంచి మేత. వీటిలో ఒక పొడుపు కథ అడగబడుతుంది, వాటికి జవాబు చెప్పడాన్ని విప్పడము అంటారు.ఈ క్రింది పొడుపు కథలను గమనించండి.
విషయ సూచిక
[దాచు]
1 కిట కిట తలుపులు, కిటారి తలుపు, ఎప్పుడు తీసిన చప్పుడు కావు, ఏమిటవి?
2 మామ కాని మామ, ఎవ్వరది?
3 చుట్టింటికి మొత్తే లేదు
4 నల్ల బండ క్రింద నలుగురు దొంగలు
5 అమ్మ అంటే కదులుతాయి, నాన్న అంటే కదలవు
6 అమ్మ అంటే కలుస్తాయి, నాన్న అంటే కలవవు
7 అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికొచ్చింది, తైతక్కలాడింది
8 తెల్లటి బంతి చల్లని బంతి అందని బంతి ఆడని బంతి
9 దేశదేశాలకు ఇద్దరే రాజులు
10 చిటారు కొమ్మన మిటాయి పొట్లం
11 తోక లేని పిట్ట తొంభై ఆమడలు పోతుంది
12 ఆకాశాన అంబు, అంబులో చెంబు, చెంబులో చారెడు నీళ్ళు
13 అరచెయ్యంత పట్నంలో అరవై గదులు; గదికొక్క సిపాయి; సిపాయికొక్క తుపాకీ
14 తెల్లటి పొలంలో నల్లటి విత్తనాలు: చేత్తో చల్లుతారు, నోటితో ఏరుతారు
15 వంకల వంకల రాజు, వళ్ళంతా బొచ్చు
16 ఇల్లంతా తిరుగుతుంది, మూలన కూర్చుంటుంది
17 పిడికెడంత పిట్ట! అరిచి గోల చేస్తుంది. ఎత్తుకుంటే చెవిలో గుసగుసలు చెబుతుంది.
18 మేసేది కాసంత మేత: కూసేది కొండంత మోత.
19 మూడు కళ్ళ ముసలిదాన్నినేనెవరిని?
20 బంగారు భరిణలో రత్నాలు: పగుల గొడితేగాని రావు.
21 పొంచిన దెయ్యం పోయిన చోటికల్లా వస్తుంది?
22 మంచం కింద మామయ్యా:,ఊరికి పోదాం రావయ్య.
23 పలుకుగాని పలుకు :ఎమిటది?
24 నల్లని చేనులో తెల్లని దారి ఏమిటది?
25 పచ్చ పచ్చని తల్లి: పసిడి పిల్లల తల్లి: తల్లిని చీలిస్తే తియ్యని పిల్లలు
26 పచ్చన్ని పొదలోన విచ్చుకోనుంది: తెచ్చుకోబోతేను గుచ్చుకుంటుంది. ఏమిటది?
27 నోరులేని పిట్ట తోకతో నీళ్ళు తాగుతుంది.ఏమిటది?
28 అక్కడిక్కడి బండి అంతరాల బండి: మద్దూరి సంతలోన మాయమైన బండి.ఏమిటది?
29 అడవిని పుట్టాను, నల్లగ మారాను: ఇంటికి వచ్చాను, ఎర్రగ మారాను: కుప్పలో పడ్డాను, తెల్లగ మారాను.
30 అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది: చెంబులో నీళ్ళని, చెడత్రాగుతుంది.
31 అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది; మా ఇంటి కొచ్చింది మహలక్ష్మి. ఎవరు ?
32 అన్నదమ్ములం ముగ్గురం మేము, శుభవేళల్లో కనిపిస్తూ వుంటాము: అయితే బుద్ధులు వేరు -- నీళ్ళలో మునిగే వాడొకడు: తేలే వాడొకడు; కరిగే వాదొకడు: అయితే మే మెవరం?
33 అమ్మ కడుపున పడ్డాను,అంత సుఖమున్నాను:నీచే దెబ్బలు తిన్నను,నులువునా ఎండిపోయాను:నిప్పుల గుండం తొక్కాను:గుప్పెడు బూడిదనైనాను.
34 ఆకసమంతా అల్లుకు రాగా:చేటెడు చెక్కులు చెక్కుకు రాగా:కడివెడు నీరు కారుకు రాగా:అందులో ఒక రాజు ఆడుతుంటాడు.
35 ఆకాశ పక్షి ఎగురుతూ వచ్చి,కడుపులో చొచ్చి లేపింది పిచ్చి.
36 ఆమడ నడిచి అల్లుడొస్తే,మంచం కింద ఇద్దరూ, గోడ మూల ఒకరూ,దాగుకున్నారు.
37 ఇంతింతాకు బ్రహ్మంతాకుపెద్దలు పెట్టిన పేరంటాకు.
38 ఇంతింతాకు ఇస్తరాకురాజులు మెచ్చిన రత్నాలాకు.
39 ఇక్కడి నుంచి చూస్తే యినుము;దగ్గరికి పోతే గుండు;పట్టి చూస్తే పండు;తింటే తీయగనుండు.
40 ఊరంతకీ ఒక్కటే దుప్పటి
41 ఊరంతా నాకి మూల కూర్చుండేది - యేది?
42 ఇల్లంతా నాకి మూల కూర్చుండేది - యేది?
43 ఊళ్ళో కలి,వీధిలో కలి,ఇంట్లో కలి,ఒంట్లో కలి.
44 ఎక్కలేని మానుకి దుక్కిలేని కాపు.
45 ఏడుగురు అన్నదమ్ములం మేము;విడివిడిగా వుంటే చెప్పగలవు,కలసి వుంటే చెప్పలేవు.
46 తండ్రి గరగర,తల్లి పీచుపీచు,బిడ్డలు రత్నమాణిక్యాలు,మనుమలు బొమ్మరాళ్ళు.
47 గోడమీద బొమ్మ గొలుసుల బొమ్మ వచ్చి పోయే వారికి వడ్డించు బొమ్మ.
48 చెయ్యని కుండ పొయ్యని నీళ్ళు, వెయ్యని సున్నం తియ్యగ నుండు.
49 ఇంతింత బండి-ఇనప కట్ల బండి , తొక్కితే నా బండి -తొంభై ఆమడలు పోతుంది.
50 పళ్ళెంలో పక్షి-ముక్కుకు ముత్యం, తోకతో నీరు - త్రాగుతుంది మెల్లగా
51 అయ్య అంటే కలవవు, అమ్మ అంటే కలుస్తాయి
//
[మార్చు] కిట కిట తలుపులు, కిటారి తలుపు, ఎప్పుడు తీసిన చప్పుడు కావు, ఏమిటవి?
విప్పితే: కను రెప్పలు!
[మార్చు] మామ కాని మామ, ఎవ్వరది?
విప్పితే: చందమామ!
[మార్చు] చుట్టింటికి మొత్తే లేదు
జవాబు: కోడి గుడ్డు
[మార్చు] నల్ల బండ క్రింద నలుగురు దొంగలు
జవాబు: బర్రె(గేదె, ఎనుము) క్రింది పొదుగులు
[మార్చు] అమ్మ అంటే కదులుతాయి, నాన్న అంటే కదలవు
జవాబు: పెదవులు
[మార్చు] అమ్మ అంటే కలుస్తాయి, నాన్న అంటే కలవవు
జవాబు: పెదవులు
[మార్చు] అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికొచ్చింది, తైతక్కలాడింది
విప్పితే: కవ్వము!
[మార్చు] తెల్లటి బంతి చల్లని బంతి అందని బంతి ఆడని బంతి
జవాబు: జాబిలి
[మార్చు] దేశదేశాలకు ఇద్దరే రాజులు
జవాబు: సూర్యుడు,చంద్రుడు
[మార్చు] చిటారు కొమ్మన మిటాయి పొట్లం
జవాబు: తేనెపట్టు
[మార్చు] తోక లేని పిట్ట తొంభై ఆమడలు పోతుంది
జవాబు: ఉత్తరంజాబులేఖ
[మార్చు] ఆకాశాన అంబు, అంబులో చెంబు, చెంబులో చారెడు నీళ్ళు
జవాబు: టెంకాయ
[మార్చు] అరచెయ్యంత పట్నంలో అరవై గదులు; గదికొక్క సిపాయి; సిపాయికొక్క తుపాకీ
జవాబు: తేనె పట్టు
[మార్చు] తెల్లటి పొలంలో నల్లటి విత్తనాలు: చేత్తో చల్లుతారు, నోటితో ఏరుతారు
జవాబు: పుస్తకంలో అక్షరాలు
[మార్చు] వంకల వంకల రాజు, వళ్ళంతా బొచ్చు
జవాబు: పొలం గట్టు
[మార్చు] ఇల్లంతా తిరుగుతుంది, మూలన కూర్చుంటుంది
జవాబు: చీపురు
[మార్చు] పిడికెడంత పిట్ట! అరిచి గోల చేస్తుంది. ఎత్తుకుంటే చెవిలో గుసగుసలు చెబుతుంది.
జవాబు: టెలిఫోన్/సెల్ ఫోన్
[మార్చు] మేసేది కాసంత మేత:కూసేది కొండంత మోత.
జవాబు:తుపాకి
[మార్చు] మూడు కళ్ళ ముసలిదాన్నినేనెవరిని?
జవాబు:తాటి ముంజ
[మార్చు] బంగారు భరిణలో రత్నాలు:పగుల గొడితేగాని రావు.
జవాబు:దానిమ్మ పండు.
[మార్చు] పొంచిన దెయ్యం పోయిన చోటికల్లా వస్తుంది?
జవాబు:తన నీడ
[మార్చు] మంచం కింద మామయ్యా:,ఊరికి పోదాం రావయ్య.
జవాబు:చెప్పులు
[మార్చు] పలుకుగాని పలుకు :ఎమిటది?
జవాబు:వక్క పలుకు
[మార్చు] నల్లని చేనులోతెల్లని దారి ఏమిటది?
జవాబు:పాపిడి.
[మార్చు] పచ్చ పచ్చని తల్లి:పసిడి పిల్లల తల్లి:తల్లిని చీలిస్తేతియ్యని పిల్లలు
జవాబు:పనస పండు
[మార్చు] పచ్చన్ని పొదలోన విచ్చుకోనుంది:తెచ్చుకోబోతేను గుచ్చుకుంటుంది. ఏమిటది?
జవాబు:మొగలి పువ్వు
[మార్చు] నోరులేని పిట్ట తోకతో నీళ్ళు తాగుతుంది.ఏమిటది?
జవాబు:దీపం వత్తి
[మార్చు] అక్కడిక్కడి బండి అంతరాల బండి:మద్దూరి సంతలోన మాయమైన బండి.ఏమిటది?
జవాబు:సూర్యుడు.
[మార్చు] అడవిని పుట్టాను,నల్లగ మారాను:ఇంటికి వచ్చాను,ఎర్రగ మారాను:కుప్పలో పడ్డాను,తెల్లగ మారాను.
జవాబు:బొగ్గు
[మార్చు] అడవిలో పుట్టింది,అడవిలో పెరిగింది:చెంబులో నీళ్ళని,చెడత్రాగుతుంది.
జవాబు:గంధపుచెక్క
[మార్చు] అడవిలో పుట్టింది,అడవిలో పెరిగింది;మా ఇంటి కొచ్చింది మహలక్ష్మి.ఎవరు ?
జవాబు:గడప
[మార్చు] అన్నదమ్ములం ముగ్గురం మేము,శుభవేళల్లో కనిపిస్తూ వుంటాము:అయితే బుద్ధులు వేరు --నీళ్ళలోమునిగే వాడొకడు:తేలే వాడొకడు;కరిగే వాదొకడు:అయితే మే మెవరం?
జవాబు: ఆకు, వక్క, సున్నం.
[మార్చు] అమ్మ కడుపున పడ్డాను,అంత సుఖమున్నాను:నీచే దెబ్బలు తిన్నను,నులువునా ఎండిపోయాను:నిప్పుల గుండం తొక్కాను:గుప్పెడు బూడిదనైనాను.
జవాబు:పిడక
[మార్చు] ఆకసమంతా అల్లుకు రాగా:చేటెడు చెక్కులు చెక్కుకు రాగా:కడివెడు నీరు కారుకు రాగా:అందులో ఒక రాజు ఆడుతుంటాడు.
జవాబు: గానుగ
[మార్చు] ఆకాశ పక్షి ఎగురుతూ వచ్చి,కడుపులో చొచ్చి లేపింది పిచ్చి.
జవాబు:కల్లు
[మార్చు] ఆమడ నడిచి అల్లుడొస్తే,మంచం కింద ఇద్దరూ,గోడ మూల ఒకరూ,దాగుకున్నారు.
జవాబు: చెప్పుల జోడు, చేతి కర్ర
[మార్చు] ఇంతింతాకు బ్రహ్మంతాకుపెద్దలు పెట్టిన పేరంటాకు.
జవాబు: మంగళ సూత్రం
[మార్చు] ఇంతింతాకు ఇస్తరాకురాజులు మెచ్చిన రత్నాలాకు.
జవాబు: తామలపాకు.
[మార్చు] ఇక్కడి నుంచి చూస్తే యినుము;దగ్గరికి పోతే గుండు;పట్టి చూస్తే పండు;తింటే తీయగనుండు.
జవాబు: తాటిపండు.
[మార్చు] ఊరంతకీ ఒక్కటే దుప్పటి
జవాబు: ఆకాశం
[మార్చు] ఊరంతా నాకి మూల కూర్చుండేది - యేది?
జవాబు: చెప్పులు
[మార్చు] ఇల్లంతా నాకి మూల కూర్చుండేది - యేది?
జవాబు: చీపురు
[మార్చు] ఊళ్ళో కలి,వీధిలో కలి,ఇంట్లో కలి,ఒంట్లో కలి.
జవాబు: చాకలి, రోకలి, వాకలి, ఆకలి.
[మార్చు] ఎక్కలేని మానుకి దుక్కిలేని కాపు.
జవాబు: మిరపచెట్టు.
[మార్చు] ఏడుగురు అన్నదమ్ములం మేము;విడివిడిగా వుంటే చెప్పగలవు,కలసి వుంటే చెప్పలేవు.
జవాబు: ఇంద్రధనస్సు
[మార్చు] తండ్రి గరగర,తల్లి పీచుపీచు,బిడ్డలు రత్నమాణిక్యాలు,మనుమలు బొమ్మరాళ్ళు.
జవాబు: పనసకాయ
[మార్చు] గోడమీద బొమ్మగొలుసుల బొమ్మవచ్చి పోయే వారికివడ్డించు బొమ్మ.
జవాబు:తేలు.
[మార్చు] చెయ్యని కుండ పొయ్యని నీళ్ళు, వెయ్యని సున్నం తియ్యగ నుండు.
జవాబు: టెంకాయ .
[మార్చు] ఇంతింత బండి-ఇనప కట్ల బండి , తొక్కితే నా బండి -తొంభై ఆమడలు పోతుంది.
జవాబు: సైకిలు
[మార్చు] పళ్ళెంలో పక్షి-ముక్కుకు ముత్యం, తోకతో నీరు - త్రాగుతుంది మెల్లగా
జవాబు: దీపం
[మార్చు] అయ్య అంటే కలవవు, అమ్మ అంటే కలుస్తాయి
జవాబు:పెదవులు
Retrieved from "http://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B1%8A%E0%B0%A1%E0%B1%81%E0%B0%AA%E0%B1%81_%E0%B0%95%E0%B0%A7%E0%B0%B2%E0%B1%81"
వర్గాలు: విస్తరణ కోరబడిన వ్యాసములు తెలుగు భాష పొడుపు కధలు
Views
వ్యాసము
చర్చ
మార్చు
చరితం
వ్యక్తిగత పరికరాలు
కొత్త ఖాతా తెరువు లేదా లాగిన్
if (window.isMSIE55) fixalpha();
మార్గదర్శకము
మొదటి పేజీ
రచ్చబండ
సముదాయ పందిరి
ప్రస్తుత ఘటనలు
ఇటీవలి మార్పులు
యాదృచ్ఛిక పేజీ
సహాయము
విరాళములు
వెతుకు
పరికరాల పెట్టె
ఇక్కడికి లింకున్న పేజీలు
సంబంధిత మార్పులు
ఫైలు అప్లోడు
ప్రత్యేక పేజీలు
ముద్రణా వెర్షన్
శాశ్వత లింకు
Cite this article
ఈ పేజీకి 15:48, 25 సెప్టెంబర్ 2007న చివరి మార్పు జరిగినది.
విషయ సంగ్రహం GNU Free Documentation License కి లోబడి లభ్యం.
గోప్యతా విధానం
వికీపీడియా గురించి
అస్వీకారములు
if (window.runOnloadHook) runOnloadHook();

Subscribe to:
Posts (Atom)